
Kalwakurthy Election Result 2023: కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గుర్కా జైపాల్ యాదవ్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి తలొజు ఆచారి, కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి కసిరెడ్డి పోటీలో ఉన్నారు. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ బీజీపీ, బీఆర్ఎస్ లను వెనకకు నెట్టేసింది. అంటే కల్వకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి కి మొత్తం 75858 ఓట్లు పడగా.. 5410 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుర్కా జైపాల్ యాదవ్ పోటీ చేశారు. ఈయన 3,447 ఓట్ల మెజర్టీతో భారతీయ జనతా పార్టీకి చెందిన ఆచారి తల్లోజుపై ఘన విజయం సాధించారు. 20218 లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు 35.35 శాతం ఓట్లు వచ్చాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్