Telangana Election Results 2023: అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు బీఆర్ఎస్ మంత్రుల వెనుకంజ

By Mahesh Rajamoni  |  First Published Dec 3, 2023, 1:24 PM IST

Telangana Election 2023 Results: తెలంగాణ ఎన్నిక‌ల కౌంటింగ్ లో కాంగ్రెస్ 69 స్థానాలు, బీఆర్ఎస్ 37, బీజేపీ 4, ఎంఐఎం 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, బీజేపీ 1 స్థానంలో విజ‌యం సాధించాయి. 
 


Telangana Assembly Election Results 2023 LIVE: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్  కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం అందున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎన్నిక‌ల కౌంటింగ్ లో కాంగ్రెస్ 69 స్థానాలు, బీఆర్ఎస్ 37, బీజేపీ 4, ఎంఐఎం 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, బీజేపీ 1 స్థానంలో విజ‌యం సాధించాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Latest Videos

అయితే, ప‌లువురు మంత్రులు వెన‌కంజ‌లో ఉండ‌టం గ‌మాన‌ర్హం. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఏడుగురు బీఆర్ఎస్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. వారిలో 

  1. కొప్పుల ఈశ్వర్
  2. శ్రీనివాస్ గౌడ్
  3. నిరంజన్ రెడ్డి
  4. ఎర్రబెల్లి దయాకర్
  5. ఇంద్రకరణ్ రెడ్డి
  6. సబితా ఇంద్రారెడ్డి
  7. వేముల ప్రశాంత్ రెడ్డి

 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

click me!