మేడ్చల్‌లో నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

Published : Aug 17, 2022, 03:51 PM ISTUpdated : Aug 17, 2022, 07:07 PM IST
 మేడ్చల్‌లో నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

మేడ్చల్ జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రారంభించారు. 

మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రారంభించారు. నిన్న వికారాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం  కలెక్టర్ చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్లో కూర్చున్న కలెక్టర్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. 

 

 కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించారు. నిర్మాణం పూర్తైన జిల్లాల కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!