Telangana Assembly Election Results 2023: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.

By Rajesh Karampoori  |  First Published Dec 3, 2023, 10:06 PM IST

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే..ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందో తెలుసుకుందాం..


తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.  

ఈ నేపధ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.  
 
Adilabad Assembly Election Results: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ 
1 సిర్పూర్     పాల్వాయి హరీష్ బాబు బీజేపీ
2 చెన్నూరు (ఎస్సీ) గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ 
3 బెలంపల్లి (ఎస్సీ) గడ్డం వినోద్  కాంగ్రెస్ 
4 మంచిర్యాల  కే. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 
5 అసిఫాబాద్ (ఎస్టీ) కోవా లక్ష్మి బీఆర్ఎస్
6 ఖానాపూర్ (ఎస్టీ) వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ 
7 ఆదిలాబాద్ పాయల్ శంకర్    బీజేపీ  
8 బోథ్ (ఎస్టీ) అనిల్ జాదవ్ బీఆర్ఎస్ 
9 నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ
10 ముథోల్ రామారావు పటేల్ పవార్ బీజేపీ

Latest Videos

 

click me!