Telangana Election Result 2023 : ప్రారంభమైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజ..

Published : Dec 03, 2023, 08:09 AM IST
Telangana Election Result 2023 : ప్రారంభమైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజ..

సారాంశం

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు లక్షల 20వేల పోస్టల్ బ్యాలెట్  ఓట్లు వచ్చాయి. వీటి లెక్కింపును 8:30 కల్లా పూర్తి చేస్తారు. 

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.  మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు లక్షల 20వేల పోస్టల్ బ్యాలెట్  ఓట్లు వచ్చాయి. వీటి లెక్కింపును 8:30 కల్లా పూర్తి చేసి,  8:30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు.  మధ్యాహ్నం 10:30 11 కల్లా తొలి రౌండ్ ఫలితం వెలవడం ఉంది. హైదరాబాదులోని చార్మినార్ నియోజకవర్గంలో ఫలితం మొదట వెలువడుతుందని సమాచారం.  కరీంనగర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu