కేసిఆర్ మెడలు వంచుతాం : టిడిపి రమణ (వీడియో)

Published : Mar 22, 2018, 06:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కేసిఆర్ మెడలు వంచుతాం : టిడిపి రమణ (వీడియో)

సారాంశం

తెలంగాణలో కేసిఆర్ కుటుంబమే బాగుపడింది కేసిఆర్ మెడలు వంచుతాం

తెలంగాణ సిఎం కేసిఆర్ మాయమాటలతో కాలమెల్లదీస్తున్నారని విమర్శించారు టిడిపి తెలంగాణ అధినేత ఎల్. రమణ. బోడుప్పల్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 5లక్షల బడ్జెట్ ఖర్చు చేసినా తెలంగాణలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని రమణ విమర్శించారు. కేసిఆర్ కుటుంబానికే తెలంగాణ వచ్చిన తర్వాత లాభం జరిగింది తప్ప జనాలకు ఒరిగిందేమీ లేదన్నారు. అప్పుల్లో జపాన్, సింగపూర్ తో పోటీ పడతామని మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. ఇంకా రమణ ఏమన్నారో వీడియోలో చూడండి.

 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు