ఘట్‌కేసర్ శ్రీనిధి కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, తల్లిదండ్రుల వాగ్వాదం.. ఫర్నీచర్ ధ్వంసం..!!

Published : Jul 31, 2023, 02:30 PM IST
ఘట్‌కేసర్ శ్రీనిధి కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, తల్లిదండ్రుల వాగ్వాదం.. ఫర్నీచర్ ధ్వంసం..!!

సారాంశం

ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం మోసపూరితంగా అడ్మిషన్లు తీసుకుందని వారు ఆరోపించారు.

హైదరాబాద్: ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం మోసపూరితంగా అడ్మిషన్లు తీసుకుందని వారు ఆరోపించారు.  యూనివర్సిటీ పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. శ్రీనిధి కాలేజ్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కాలేజ్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!