పెట్రోల్ డీలర్ల సమ్మే తాత్కాలికంగా వాయిదా

Published : Nov 05, 2016, 02:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పెట్రోల్ డీలర్ల సమ్మే తాత్కాలికంగా వాయిదా

సారాంశం

చమురు కంపెనీలతో చర్చలు సఫలం

 దేశవ్యాప్తంగా శనివారం నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని పెట్రోల్‌ డీలర్లు వాయిదా వేశారు. ముంబయిలో చమురు కంపెనీలతో పెట్రోల్‌ డీలర్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  లీటర్‌ పెట్రోలుకు రూ.138, లీటర్‌ డీజిల్‌పై రూ.102 కమిషన్‌ ఇచ్చేందుకు చమురు కంపెనీలు అంగీకరించాయి. మిగిలిన అంశాలపై చర్చిచేందుకు చమురు కంపెనీలు పది రోజులు గడువు కోరగా.. పెట్రోల్‌ డీలర్లు అంగీకరించారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్