భద్రాచలంలో కీచక సంఘటన: స్టాఫ్ నర్సుపై డాక్టర్ అత్యాచారం

Published : Aug 30, 2020, 09:54 AM IST
భద్రాచలంలో కీచక సంఘటన: స్టాఫ్ నర్సుపై డాక్టర్ అత్యాచారం

సారాంశం

తెలంగాణలోని భద్రాచలంలో ఓ వైద్యుడు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి స్టాప్ నర్సుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

భద్రాచలం: తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. వైద్యుడే అత్యంత నీచానికి ఒడిగట్టాడు. జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. 

స్టాఫ్ నర్సుపై వైద్యుడు అత్యాచారం చేశాడు. తన కోరిక తీర్చాలంటూ గత కొద్ది రోజులుగా వైద్యుడు ఆమె వెంట పడుతూ వచ్చాడు. ఈ నెల 24వ తేదీన అతను ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నర్సుపై ఆ డాక్టర్ అత్యాచారం చేశాడు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రెండ్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం, ఆపై హ‌త్య‌.. హంత‌కుడిని ప‌ట్టించిన బాల‌య్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ