టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్

Published : Mar 23, 2023, 04:09 PM IST
టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్: మరో ముగ్గురిని  అరెస్ట్  చేసిన సిట్

సారాంశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్  కేసులో  ఇవాళ మరో  ముగ్గురిని  సిట్  బృందం  అరెస్ట్  చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్  కేసులో  మరో ముగ్గురిని  సిట్  బృందం అరెస్ట్  చేసింది.   టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో   సురేష్ , రమేష్ , షమీమ్ లను  సిట్  బృందం  అరెస్ట్  చేసింది.  దీంతో  ఈ కేసులో  అరెస్టైన వారి సంఖ్య  12కి  చేరింది. నిందితులను  ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు సిట్   అధికారులు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!