అంగన్ వాడీ కార్యకర్తకు.. సర్పంచ్ భర్త వేధింపులు..!

Published : Jul 14, 2021, 11:35 AM IST
అంగన్ వాడీ కార్యకర్తకు.. సర్పంచ్ భర్త వేధింపులు..!

సారాంశం

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం గన్నోరలో అంగన్ వాడి కార్యకర్తను సర్పంచ్ భర్ కిష్టయ్య లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు ఎక్కువవుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు

నిర్మల్ లో దారుణం జరిగింది. ఓ అంగన్ వాడీ కార్యకర్త మీద సర్పంచ్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు ఎక్కువవుతుండడంతో ఆమె పోలీసులకు ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం గన్నోరలో అంగన్ వాడి కార్యకర్తను సర్పంచ్ భర్ కిష్టయ్య లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు ఎక్కువవుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు సర్పంచ్ భర్త మీద అట్రాసిటీ కేసును నమోదు చేశారు. 

కోరిక తీర్చాలని సంవత్సరం నుంచి వేధిస్తున్నారని, అంగీకరించిక పోవడంతో ఉద్యోగం నుంచి తీపిస్తానని బెదిరిస్తున్నారని అంగన్ వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే