తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి .. ఇల్లు ఊడ్చేసిన దొంగలు, బంగారం, రూ.25 లక్షల అపహరణ

Siva Kodati |  
Published : Jan 13, 2022, 08:37 PM IST
తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి .. ఇల్లు ఊడ్చేసిన దొంగలు, బంగారం, రూ.25 లక్షల అపహరణ

సారాంశం

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?