దీపావళీ వేళ దొంగల చేతివాటం

Siva Kodati |  
Published : Nov 14, 2020, 03:13 PM IST
దీపావళీ వేళ దొంగల చేతివాటం

సారాంశం

దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో చోరీ జరిగింది.

దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన టీవీలు, ఫ్రీజ్‌లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !