మల్లికార్జున్ ఖర్గేకు బర్త్ డే విషెస్ చెప్పిన రేవంత్ రెడ్డి..

Published : Jul 21, 2021, 01:28 PM IST
మల్లికార్జున్ ఖర్గేకు బర్త్ డే విషెస్ చెప్పిన రేవంత్ రెడ్డి..

సారాంశం

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే జన్మ దినోత్సవం ఈ రోజు.. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే జన్మ దినోత్సవం ఈ రోజు.. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు కూడా మల్లికార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి