హైకోర్టులో మోజో మాజీ సీఈఓ రేవతి క్వాష్ పిటిషన్

Published : Jul 12, 2019, 06:25 PM ISTUpdated : Jul 12, 2019, 06:28 PM IST
హైకోర్టులో మోజో మాజీ సీఈఓ రేవతి క్వాష్ పిటిషన్

సారాంశం

తన భార్యను పోలీసులు బలవంతంగా ఇంట్లో నుండి ఈడ్చుకెళ్లారని మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త  చైతన్య. ఈ విషయమై ఆయన శుక్రవారం నాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్  దాఖలు చేశారు.  

హైదరాబాద్: తన భార్యను పోలీసులు బలవంతంగా ఇంట్లో నుండి ఈడ్చుకెళ్లారని మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త  చైతన్య. ఈ విషయమై ఆయన శుక్రవారం నాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్  దాఖలు చేశారు.

గతంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించామని అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పారని మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త చైతన్య చెప్పారు.రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోజో స్టూడియోలో తనను  అవమానించారని దళితనాయకుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు రేవతిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి
 

PREV
click me!

Recommended Stories

Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. నాలుగు నోటిఫికేషన్లు విడుదల
Flood Alert : ఈ రెండ్రోజుల్లో 400 మిమీ వర్షం కురిసే ఛాన్స్.. ఈ తెలంగాణ జిల్లాలకు పొంచివున్న వరద ముప్పు