కేటిఆర్ పారిపోయే చాన్స్ ఉంది : రేవంత్ (వీడియో)

Published : Feb 09, 2018, 05:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
కేటిఆర్ పారిపోయే చాన్స్ ఉంది : రేవంత్ (వీడియో)

సారాంశం

కేటిఆర్ విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకుంటుండు మిషన్ భగీరథ అవినీతి బయటకొస్తది కేటిఆర్ జైలు పాలు కాక తప్పదు

కేటిఆర్ విదేశాలకు పారిపోయే చాన్స్ ఉందని రేవంత్ రెడ్డి మరోసారి ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఉద్దేశంతో విదేశాలకు పారిపోయేందుకే కేటిఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. మిషన్ భగీరథ అవినీతి వల్ల కేటిఆర్ జైలుపాలు కాక తప్పదని జోస్యం చెప్పారు. కేటిఆర్ పాస్ పోర్ట్ ను డిజిపి వద్ద సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటిఆర్ మీద విరుచుకుపడ్డారు. రేవంత్ ఏమన్నారో కింద వీడియోలో చూడండి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే