‘ఎలుగుబంటి’ వివాదంలోకి హరీష్ ను గుంజిన రేవంత్ (వీడియో)

Published : Feb 08, 2018, 06:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
‘ఎలుగుబంటి’ వివాదంలోకి హరీష్ ను గుంజిన రేవంత్ (వీడియో)

సారాంశం

సిబిఐ కేసులకు భయపడి కేసిఆర్ సైలెంట్ అయ్యాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా స్పందించడంలేదు హరీష్ ద్వారా కేసిఆర్ కు ముడపులు ఇచ్చానని ఎలుగుబంటి చెప్పిండు

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు వివాదంపై తాజాగా రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదంలోకి మంత్రి హరీష్ రావును గుంజుకొచ్చారు. నాడు ఎలుగుబంటి సూర్యనారాయణ ఇచ్చిన వాంగ్మూలంలో హరీష్ ద్వారా కేసిఆర్ కు ముడుపులు ముట్టచెప్పారని రేవంత్ ఆరోపించారు. అలాగే సహారా ఇండియా కుంభకోణంలో కేసిఆర్ అక్రమ లబ్ధి చేకూర్చిన విషయంలో సిబిఐ విచారణ జరుగుతోందని విమర్శించారు. అందుకే కేసిఆర్ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా మోడీ సర్కారుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇంకా రేవంత్ ఏం మాట్లాడారో కింద వీడియోలో వినండి.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే