వీళ్లు లేడీ దొంగలు.. జాగ్రత్త సుమీ

Published : Feb 08, 2018, 05:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
వీళ్లు లేడీ దొంగలు.. జాగ్రత్త సుమీ

సారాంశం

పఠాన్ చెరులో చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు. చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు

ఈ ఫొటోలో కనబడుతున్న వాళ్లిద్దరూ లేడీ దొంగలు. మాటల్లో పెట్టి ఆడవాళ్ల నగలు, బ్యాగులు దోచుకుపోయే టైప్. వీళ్లు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పఠాన్ చెరులో బస్సులో చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు కింద చదవండి.

పఠాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాండ్ లో స్థానికులు ఇద్దరు మహిళ దొంగలను పట్టుకొని చితక బాదారు. వీరిద్దరూ కేపిహెచ్ బి నుండి బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగు నుండి లక్ష రూపాయల నగదు దోచుకొని పారిపోతుండగా పట్టుకున్నారు.

వారిని చితక బాది వారిని, డబ్బులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే