జర్నలిస్టు అయోధ్య ఫ్యామిలీకి రేవంత్ పరామర్శ

Published : Oct 11, 2017, 06:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
జర్నలిస్టు అయోధ్య ఫ్యామిలీకి రేవంత్ పరామర్శ

సారాంశం

తుర్కపల్లికి వెళ్లి అయోధ్య రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్  

తెలంగాణ సీనియర్ జర్నలిస్టు బోరెడ్డి అయోధ్య రెడ్డి కుటుంబాన్ని టిడిపి నేత రేవంత్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం తెల్లారుగట్ల జర్నలిస్టు అయోధ్య రెడ్డి తండ్రి సత్తిరెడ్డి మరణించారు.

దీంతో బుధవారం యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని అయోధ్య రెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అయోధ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్