నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

Published : Jan 29, 2019, 02:03 PM IST
నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

సారాంశం

నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్:  నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల 12 వ తేదీ వరకు నౌహీరా  జ్యూడీషీయల్ రిమాండ్‌లో  ఉంటుంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నౌహీరా షేక్‌ను  తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!