నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేస్తే కఠినచర్యలు : వాహనదారులకు రాచకొండ పోలీసులు హెచ్చరిక

Siva Kodati |  
Published : Jan 27, 2023, 06:17 PM IST
నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేస్తే కఠినచర్యలు : వాహనదారులకు రాచకొండ పోలీసులు హెచ్చరిక

సారాంశం

ఇకపై వాహనాల నెంబర్ల ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ పోలీసులు.  అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇకపై వాహనాల నెంబర్ల ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ పోలీసులు. వాహనాల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సెక్షన్ 420 కింద వాహనదారులపై కేసు పెడతామని హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch