హాట్ హాట్‌గా టీఎస్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు

Siva Kodati |  
Published : Jan 31, 2020, 07:34 PM IST
హాట్ హాట్‌గా టీఎస్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు

సారాంశం

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుని హాట్ హాట్‌గా మారాయి. ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ అన్నట్లుగా పరిస్ధితి తయారైంది.

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుని హాట్ హాట్‌గా మారాయి. ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ అన్నట్లుగా పరిస్ధితి తయారైంది.

అసోసియేషన్ అధ్యక్ష పదవికి సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్.. మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి పోటీపడుతున్నారు. ఇదే సమయంలో కార్యదర్శి పదవికి జగన్మోహన్ రావు, జగదీశ్వర్ యాదవ్ తలపడుతున్నారు.

ఫిబ్రవరిల 9న జరగనున్న టీఎస్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను ఢిల్లీలో జరపాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. అయితే దీనిపై అభ్యంతరం తెలిపిన జయేశ్ రంజన్ ప్యానెల్ ఎన్నికలను తెలంగాణలోనే నిర్వహించాలని కోర్టును ఆశ్రయించింది. 

Also Read:

సమత కేసులో దోషులకు ఉరి: తెలంగాణలో ఉరికంభాల్లేవు

ఎన్ఆర్సీ వస్తుంది, టీఆర్ఎస్ సంగతి చూస్తాం: బిజెపి ఎంపీ బండి సంజయ్

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ