విమలక్క కార్యాలయం సీజ్

Published : Dec 02, 2016, 01:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
విమలక్క కార్యాలయం సీజ్

సారాంశం

దోమల్ గూడలో ‘టఫ్’ కార్యాలయంలో పోలీసుల సోదాలు

తెలంగాణ ఉద్యమకారిణి, ప్రజా గాయకురాలు విమలక్క కార్యాలయంలో శుక్రవారం పోలీసులు సోదాలు జరిపారు. హైదరాబాద్ దోమల్ గూడలోని విమలక్క నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌(టీయూఎఫ్‌)కి వచ్చిన పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేశారు.

 

ఈ  కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ల్యాంకో హిల్స్ కార్యాలయంపై దాడికి సంబంధించి విమలక్కపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!
కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu