ఏపి ఎంఎల్సీపై  హైదరాబాద్ లో కేసు

Published : Mar 04, 2017, 02:23 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఏపి ఎంఎల్సీపై  హైదరాబాద్ లో కేసు

సారాంశం

తప్పుడు పత్రాలు సృష్టించారంటూ భూ యజమాని వింవీఎస్ చౌదరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది

ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ఎంఎల్సీపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో 3.37 ఎకరాల భూమి విషయంలో మోసం చేసాడంటూ అనంతపురం ఎంల్సీ దీపక్ రెడ్డిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ఇతరుల భూమిని తనది చెప్పి, తప్పుడు పత్రాలు సృష్టించారంటూ భూ యజమాని వింవీఎస్ చౌదరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.  ఈ కేసును ఫిబ్రవరి 7వ తేదీన ఆర్ధిక నేరాల విభాగం శైలేష్ సక్సెనా తదితరులతో పాటులో దీపక్ రెడ్డిపైన కూడా కేసు నమోదు చేసింది కాగా దీపక్ రెడ్డి  ఈ కేసులో  ఏ5గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం క్రైంపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్‌.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?