యూట్యూబ్ నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

Published : Jan 25, 2021, 01:50 PM IST
యూట్యూబ్ నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

సారాంశం

 ఫిలింనగర్ కి చెందిన ఓ యువతి(32) యూట్యూబ్ లో నటి గా రాణిస్తోంది. ఈ నెల 13న ఆమె కేరళలోని పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లింది.  

యూట్యూబ్ నటితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సై రవిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ కి చెందిన ఓ యువతి(32) యూట్యూబ్ లో నటి గా రాణిస్తోంది. ఈ నెల 13న ఆమె కేరళలోని పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లింది.

యువతితోపాటు ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహీం వెళ్లాడు. కాగా.. ఇబ్రహీంకు మాదకద్రవ్యాల అలవాటు ఉందని.. అతను సమయానికి ఆ డ్రగ్ తీసుకోకపోవడంతో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి పేర్కొంది. దీంతో.. సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..