(వీడియో) కోదండరామ్ అరెస్టు

Published : Feb 22, 2017, 03:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
(వీడియో) కోదండరామ్ అరెస్టు

సారాంశం

 అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు

వీడియో...

టిజాక్ నేత  పొఫెసర్ కోదండ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

300 వందల మంది పోలీస్లతో వ అరెస్ట్ చేసి తీసుకెళ్లారని జెెఎసి నాయకులు  తెలిపారు.

వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లారో వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ‘ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన సౌమ్యుడైన కోదండరాం సర్ ని ఇంత వికృతంగా అరెస్ట్ చేయడం తెలంగాణ చరిత్రలోనే బ్లాక్ డే’ అని జెఎసినాయకులు వర్ణించారు.

 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు