హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు..

Published : Nov 16, 2022, 01:21 PM IST
హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు..

సారాంశం

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్‌లోని ఈ సమావేశం జరుగుతుంది.

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్‌లోని ఈ సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీసీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జల సంఘం ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనపై ఈ సమావేశం చర్చించనున్నారు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై పోలవరం బ్యాక్ వాటర్‌ ప్రభావంపై కూడా చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu