తెలంగాణలో రాందేవ్ బాబా ఫ్యాక్టరీ

Published : Nov 15, 2016, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణలో రాందేవ్ బాబా ఫ్యాక్టరీ

సారాంశం

నిజామాబాద్ లో ఏర్పాటుకు నిర్ణయం

ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేద సంస్థ తెలంగాణ లో కొత్తగా పరిశ్రమను నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే టెక్స్ టైల్ పార్కు తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకూ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థ సీఈఓ బాలకృష్ణ మంగళవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ జిల్లాలో స్థలాలు పరిశీలించి పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. పతంజలి సీఈఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ విషయంపై తమ సంస్థ దృష్టిపెట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తుందన్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu