విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా

Published : Oct 28, 2016, 08:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా

సారాంశం

విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా

 టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈరోజు ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా  మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌కు పల్లా ధన్యవాదాలు తెలిపారు

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో