వాషింగ్టన్ డీసీ లో ఘనంగా దీపావళి సంబరాలు (వీడియో)

Published : Oct 20, 2017, 08:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
వాషింగ్టన్ డీసీ లో ఘనంగా దీపావళి సంబరాలు (వీడియో)

సారాంశం

వాషింగ్టన్ డిసి లో బిజేపి ఆద్వర్యంలో దీపాదళి సంబరాలు పాల్గొన్న బీజేపి నేత రాం మాధవ్

 

అమెరికా వాషింగ్టన్ డీసీ లో ఓవర్శిస్ ఫ్రెండ్స్ అఫ్  బీజేపీ ఆధ్వర్యం లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికా బిజేపి కార్యకర్తల మద్యలో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇండియాలో బీజేపి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో  అడపా ప్రసాద్,మధు బెల్లం, లక్ష్మినారాయణ పేరి,జగదీష్ బోనుగులా , గోపాలరెడ్డి పిన్నమరెడ్డి, శ్రీనివాస్ రేవుల , అల్లు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..