కేటిఆర్.. నువ్వు ఎంజాయ్ చేస్తే సరిపోద్దా? (వీడియో)

Published : Feb 16, 2018, 04:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కేటిఆర్.. నువ్వు ఎంజాయ్ చేస్తే సరిపోద్దా? (వీడియో)

సారాంశం

గల్ఫ్ బాధితులను పట్టించుకోవడంలేదు ఫారెన్ లో ఉన్న కేటిఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు కేసిఆర్ ఫ్యామిలీకి గల్ప్ కార్మికుల ఉసురు తగులుతుంది

గల్ఫ్ బాధితులను ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు వైఖరి సరిగాలేదని గల్ఫ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటిఆర్ ఫారెన్ లో ఎంజాయ్ చేస్తే సరిపోయిందా అని మండిపడ్డారు. గల్ఫ్ బాదితుల ఉసురు కేసిఆర్ ఫ్యామిలీకి తగులుతుందని మండిపడ్డారు. కువైట్ నుంచి బాధితుడు తమ గోడును వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గల్ఫ్ బాధితుడు ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. బతకడం కష్టమేనా.. షాకింగ్ నిజాలు !