బట్టలిప్పితే నటన నేర్పిస్తా: వినయ్ వర్మ అరెస్ట్

Published : Apr 23, 2019, 04:54 PM ISTUpdated : Apr 23, 2019, 05:01 PM IST
బట్టలిప్పితే నటన నేర్పిస్తా: వినయ్ వర్మ అరెస్ట్

సారాంశం

సూత్రధార్  నిర్వహకుడు వినయ్ వర్మను  పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:  సూత్రధార్  నిర్వహకుడు వినయ్ వర్మను  పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.వినయ్ వర్మపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 సూత్రధార్‌ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలని  ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు   విచారణ జరిపి  సూత్రధార్  యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని వినయ్ వర్మ ను అరెస్ట్ చేశారు.

వినయ్ వర్మను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 17వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో తనిఖీలు నిర్వహించారు. వినయ్ వర్మ గతంలో కూడ ఇదే తరహాలో యాక్టింగ్ నేర్చుకొనేందుకు వచ్చిన వారిని ఇలానే వేధింపులకు గురి చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు

యువతులు దుస్తులిప్పేయాల్సిందే: సమర్ధించుకొన్న డైరెక్టర్

డైరెక్టర్ నిర్వాకం: దుస్తులిప్పేయాలని యువతులకు షరతు

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!