పోలీసులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం హోళి (వీడియో)

Published : Mar 01, 2018, 01:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
పోలీసులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం హోళి (వీడియో)

సారాంశం

పోలీసులకు హోళి రంగులు రుద్దిన నకిరేకల్ ఎమ్మెల్యే పట్టణంలో సందడిగా హోళీ వేడుకలు

నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉదయం నుంచి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. నకిరేకల్ పట్టణం అంతటా కలియతిరుగుతూ ఆయన హోళీ పండుగ జరుపుకున్నారు. తన మిత్రులు, సహచరులు, అభిమానులతో పెద్ద ర్యాలీగా తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు. పనిలో పనిగా స్థానిక పోలీసులకు కూడా హోళీ రంగులు రుద్ది అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే వీరేశం. ఎమ్మెల్యే హోళీ వేడుకలు జరుపుకున్న వీడియో కింద చూడొచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు
Smart Ration Card : ఇకపై ఏటిఎం, పాన్ కార్డుల్లాగే స్మార్ట్ రేషన్ కార్డు.. తెలంగాణలో పంపిణీకి ముహూర్తం ఖరారు