ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణం: షర్మిలపై సీతక్క ఆసక్తికరం

Published : Feb 09, 2021, 04:21 PM ISTUpdated : Feb 09, 2021, 04:45 PM IST
ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణం: షర్మిలపై సీతక్క ఆసక్తికరం

సారాంశం

షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు.మంగళవారం నాడు ఆమె ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పందించారు.

also read:తెలంగాణ నేతలతో వరుస భేటీలకు షర్మిల ప్లాన్

ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వాడుకోవద్దని సూచించింది. రాజీవ్ రాజ్యమైనా రాజన్న రాజ్యమైనా కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె చెప్పారు.కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేర్వేరు కాదని ఆమె తెలిపారు. షర్మిల వెనుక ఎవరున్నారో త్వరలోనే తేలుతుందన్నారు.పార్టీ ఏర్పాటు విషయమై షర్మిల చేసే ప్రకటనల తర్వాత తాను మరిన్ని విషయాలు వెల్లడించనున్నట్టుగా సీతక్క తెలిపారు.

తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు.  తెలంగాణలో రాజన్న రాజ్యం సాధించేందుకు కృషి చేయాలని ఆమె వైఎస్ఆర్ అభిమానులతో చెప్పారు. త్వరలోనే షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. 

షర్మిల సమావే

PREV
click me!

Recommended Stories

Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం