Mulug Assembly Election Results 2023 LIVE: తెలంగాణ Mulug లో Congress సీత‌క్క గెలుపు

Published : Dec 03, 2023, 02:32 PM IST
Mulug Assembly Election Results 2023 LIVE: తెలంగాణ Mulug లో Congress  సీత‌క్క గెలుపు

సారాంశం

Munugode Assembly Election Results 2023 LIVE: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన అధిక్యంలో కొన‌సాగుతోంది. ములుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి దాస‌రి అన‌సూయ సీత‌క్క విజ‌యం సాధించారు.   

Telangana Assembly Election Results 2023 LIVE: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంది. స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం సమాచారం ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో విజ‌యం సాధించి 49 స్థానాల్లో లీడ్ లో కొన‌సాగుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజ‌యం సాధించి 36 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక ముగులు నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీత‌క్క విజ‌యం సాధించారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

కాంగ్రెస్ అభ్య‌ర్థి దాస‌రి అన‌సూయ సీత‌క్క ముగులు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. దాదాపు 20 వేలకు పైగా మెజారిటితో విజ‌యం సాధించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ములుగు జిల్లాలో అసెంబ్లీ (శాసన సభ) స్థానం. మహబూబాబాద్ (జనరల్) లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగకు కేటాయించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?