ఎంపీ కేశవరావు అస్వస్థత నిమ్స్ కి తరలింపు.

Published : Jul 21, 2017, 10:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఎంపీ కేశవరావు అస్వస్థత నిమ్స్ కి తరలింపు.

సారాంశం

స్వల్ప అస్వస్థత నిమ్స్ కు తరలింపు మధాహ్నం తరువాత డిస్చార్జ్.

రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేశవరావుకు నేడు అస్వస్థత గురయ్యారు. తెల్లవారు జామున 5 గంటలకు ఆయనను బంజారాహిల్స్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరిలించారు. ఆయనతో కుటుంబ సభ్యులు కూడా ఆసుప్రతికి చేరుకున్నారు. కేశవరావును డాక్టర్లు గంట పాటు పరిక్షించారు. పరిక్షించిన ఆనంతరం ఆయనకి సాధారణ జ్వరం అని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు..


 ప్రస్తుతం ఆయనకి ఎలాంటి సమస్య లేదని నేడు మధాహ్నం తరువాత డిస్చార్జ్. చేస్తామని డాక్టర్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!