హైద్రాబాద్‌లో మైనర్ బాలిక కిడ్నాప్: కర్ణాటక వైపు తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు

Published : Jan 24, 2023, 01:24 PM IST
హైద్రాబాద్‌లో  మైనర్ బాలిక కిడ్నాప్: కర్ణాటక వైపు తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు

సారాంశం

హైదరాబాద్ మాదాపూర్ లో  మైనర్ బాలికను  డ్రైవర్ గా పనిచేసిన కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్  చేశాడు.  ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు  చేసింది. 

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లోని ప్రైవేట్ స్కూల్ లో  ఐదో తరగతి చదువుతున్న  విద్యార్ధినిని   డ్రైవర్ కిడ్నాప్ చేశారు.   మైనర్ విద్యార్ధినికి మాయమాటలు చెప్పి  గతంలో ఇదే స్కూల్ లో డ్రైవర్ గా  పనిచేసిన   కుమార్ అనే డ్రైవర్ కిడ్నాప్  చేశాడు.  ఈ ఘటనకు సంబంధించి   బాలిక పేరేంట్స్  పోలీసులకు ఫిర్యాదు  చేశారు. బాలికను కుమార్   కిడ్నాప్  చేసిన దృశ్యాలు   సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయ్యాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.  బాలికను తీసుకొని నిందితుడు  కర్ణాటక వైపు వెళ్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి.. ఆ జిల్లాపై ప్ర‌త్యే దృష్టి
హైద‌రాబాద్‌లో ఈ మార్గంలో శాశ్వ‌తంగా వ‌న్‌వే రూట్‌..? ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేలా