తాండూర్ బక్రీద్ వేడుకల్లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (వీడియో)

Published : Aug 22, 2018, 03:22 PM ISTUpdated : Sep 09, 2018, 01:43 PM IST
తాండూర్ బక్రీద్ వేడుకల్లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (వీడియో)

సారాంశం

తాండూర్ బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ : తాండూర్ లో బక్రీడ్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో మైనారిటీ ల  కొసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమం అనేక పథకాలు కోట్లాది నిధులు అందిస్తున్నారు.తాండూర్ లో మైనారిటీల కోసం రూ. 2 కోట్లు అందిస్తున్నం.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహిళల నమాజ్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించి,రూ.18 లక్షలు అందిస్తున్నం.నియోజకవర్గం లోని అన్ని  మండలాల్లో మజీదుల అభివృద్ధికి మరో  రూ. 2 కోట్లు అందిస్తున్నం : మంత్రి మహేందర్ రెడ్డి

                           

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం