ఫేస్‌బుక్‌లో మహిళలకు బూతుకథలు.. పొలిటికల్ ఫ్యామిలీలే టార్గెట్

sivanagaprasad kodati |  
Published : Nov 24, 2018, 01:21 PM IST
ఫేస్‌బుక్‌లో మహిళలకు బూతుకథలు.. పొలిటికల్ ఫ్యామిలీలే టార్గెట్

సారాంశం

ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా బూతులు వాడుతూ పోస్టులు పెడుతున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా బూతులు వాడుతూ పోస్టులు పెడుతున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా కొండారెడ్డిపల్లి మండలం వేములపల్లికి చెందిన రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పేజీల్లో మహిళలు, యువతులకు బూతులతో కూడిన మెసేజ్‌లు, పోస్టులు పెడుతున్నాడు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతల కుటుంబాలలోని మహిళలు సైతం ఇతని బారినపడ్డారు. దీనిపై కొందరు బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన సైబరాబాద్ నిపుణుల బృందం, ఐపీ నెంబర్ ఆధారంగా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై 2013లో కడప పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ సైతం నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. 

ఫేస్‌బుక్‌లో మహిళకు నగ్నచిత్రాలు: షాకిచ్చిన బాధితురాలు

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో భార్య.. హఠాత్తుగా వచ్చిన భర్త..

ఫేస్‌బుక్‌పై మోజు తగ్గిందా? వేరే మార్గాలు వెతుకుతున్నారా!?

ఫేస్‌బుక్‌ లవ్: ప్రియుడు సూసైడ్, ప్రియురాలు జంప్

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం