నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి సూసైడ్

Published : Mar 31, 2023, 10:00 AM IST
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి సూసైడ్

సారాంశం

ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నిజామాబాద్ లో కలకలం రేపింది. హాస్టల్ గదిలోనే సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నిజామాబాద్ : నిజామాబాద్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని సనత్  అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ ను పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్తిగా గుర్తించారు. సనత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు