కాంట్రాక్టర్‌ బర్త్‌డే వేడుకలు: సీఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు

Published : May 07, 2019, 03:25 PM ISTUpdated : May 07, 2019, 03:29 PM IST
కాంట్రాక్టర్‌ బర్త్‌డే వేడుకలు: సీఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు

సారాంశం

కరీంనగర్  జిల్లా మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిని  హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్  జిల్లా మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిని  హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

ఈ నెల 4వ తేదీన పోలీస్‌స్టేషన్‌లోనే  రవీందర్ రెడ్డికి  సీఐ  ఇంద్రసేనారెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ విషయమై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దీంతో కరీంనగర్ సీపీ మంగళవారం నాడు సీఐ ఇంద్రసేనారెడ్డిని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.  

సంబంధిత వార్తలు

సీఐ నిర్వాకం: పోలీస్‌స్టేషన్‌లోనే కాంట్రాక్టర్ బర్త్‌డే వేడుకలు

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు