డెలీవరీని వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేసిన హెడ్ నర్స్

Published : May 07, 2019, 01:33 PM IST
డెలీవరీని వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేసిన హెడ్ నర్స్

సారాంశం

ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో డెలీవరీ చేస్తున్న సమయంలో  వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది.ఈ వీడియో‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో డెలీవరీ చేస్తున్న సమయంలో  వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది.ఈ వీడియో‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు డెలీవరీ చేసే సమయంలో హెడ్ నర్స్ వీడియో తీసింది.  ఈ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండ్ స్పందించారు.ఆసుపత్రిలో ఈ రకంగా వీడియోలు తీసినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామన్నారు. మరో వైపు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump