కారణమిదీ: నిజామాబాద్ మక్లూర్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published : Sep 17, 2021, 10:24 AM IST
కారణమిదీ: నిజామాబాద్ మక్లూర్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సారాంశం

తన కొడుకును  అకారణంగా అరెస్ట్ చేశారనే కారణంగా నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి శుక్రవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తన కొడుకును పోలీసులు అకారణంగా అదుపులోకి తీసుకొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును విడిచిపెట్టాలని కోరుతూ ఆయన పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్