మద్యం మత్తు, ఆపై యువతుల వీడియోలు తీయడానికెళ్లి.. బిల్డింగ్‌పై నుంచి పడి ఆకతాయి మృతి

Siva Kodati |  
Published : Sep 04, 2022, 06:26 PM IST
మద్యం మత్తు, ఆపై యువతుల వీడియోలు తీయడానికెళ్లి..  బిల్డింగ్‌పై నుంచి పడి ఆకతాయి మృతి

సారాంశం

హైదరాబాద్ చిలకలగూడలో ఓ యువకుడు బిల్డింగ్‌పై నుంచి దూకే యత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. 

హైదరాబాద్ చిలకలగూడలో ఓ యువకుడు బిల్డింగ్‌పై నుంచి దూకే యత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో పై అంతస్తులో వున్న యువతుల వీడియోలు తీసేందుకు వెళ్లాడు దిలీప్ అనే వ్యక్తి. స్థానికులు గమనించడంతో భయం వేసి మరో బిల్డింగ్‌పై ప్రయత్నంలో కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments: ఈ ముగ్గురు మంత్రులు పనిచేస్తుంది కమీషన్ల కోసమే | Khammam | BRS | Asianet News Telugu
Kodi Pandalu: ఈ ట్రిక్ తెలిస్తే ఈ సంక్రాంతికి మీరే రాజు