హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఘోరం .. ఆటోపై పడ్డ భారీ వృక్షం, డ్రైవర్ దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 02, 2023, 03:36 PM IST
హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఘోరం .. ఆటోపై పడ్డ భారీ వృక్షం,  డ్రైవర్ దుర్మరణం

సారాంశం

హైదరాబాద్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో ఆగివున్న ఆటోపై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో ఆగివున్న ఆటోపై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిత్యం రద్దీగా వుండే ఈ మార్గంలో భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు చెట్టును తొలగించే పని ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్