రెండు రోజుల క్రితం ఖాజిపల్లికి చెందిన కాంపెల్లి శంకర్(35) అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. దీనికి సంబంధించి వీరి కుటుంబ సభ్యులు పోలీసులను కూడా సంప్రదించారు. కాగా, ఈ dead body శంకర్ దే అయి ఉంటుందని బంధువులు అనుమానిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా : రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద దారుణం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి ని murder చేశారు. అంతటితో ఆగకుండా మృతుడి తల, చేయి, కాళ్ళను శరీరం నుంచి వేరు చేసి.. వీటిన్నింటినీ వేరు వేరు చోట, మెండెంను మరో ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేశారు.
అయితే, రెండు రోజుల క్రితం ఖాజిపల్లికి చెందిన కాంపెల్లి శంకర్(35) అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. దీనికి సంబంధించి వీరి కుటుంబ సభ్యులు పోలీసులను కూడా సంప్రదించారు. కాగా, ఈ dead body శంకర్ దే అయి ఉంటుందని బంధువులు అనుమానిస్తున్నారు.
undefined
కాంపెల్లి శంకర్ హత్యకు గలా కారణాలు extra marital affair అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!
వివాహేతర సంబంధాల వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నా.. ఒక్కసారి ఆ ఉచ్చులో చిక్కుకున్నవారు దాన్నుండి బయటపడలేకపోతున్నారు. దీంతో కుటుంబంతో పాటు ప్రాణాలకూ ప్రమాదం ఏర్పడుతుంది. ఎన్నో జీవితాలు బలవుతున్నాయి. అయినా సమస్య తీరడం లేదు.
ఇదిలా ఉండగా, వనపర్తిలో ఓ ఎస్సైని కొంతమంది చితకబాదారు. తన భార్యతో Extramarital affair కొనసాగిస్తున్న ఓ ఎస్ ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదాడు. ఈ ఘటన జిల్లాలోని కొత్తకోటలో వెలుగుచూసింది. మహిళ husband, అతని friends కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు Social mediaలో వైరల్ గా మారింది.
వివాహేతర సంబంధం : భార్యతో ఎస్సై ఎఫైర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త ...
వివరాల్లోకి వెళితే... కొత్తకోట కు చెందిన ఓ మహిళతో వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఇద్దరినీ Red Handed గా పట్టుకునేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.
కాగా ఈ నెల 18న మహిళలు కలిసేందుకు షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి పట్టుకుని చితకబాదారు. ఎస్ఐ ఎంత ప్రాధేయపడినా ఆగకుండా కొట్టారు. అడ్డు వచ్చిన భార్యను కూడా చెంప చెల్లుమనిపించారు.
విషయం తెలుసుకున్నPolice సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎస్సైని వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అలాగే సదరు ఎస్సైని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.అయితే గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇలా నీచ బుద్ధి చూపించిన ఎస్సై Sheikh Shafiపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.