ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించడం లేదని యువతిని నరికి.. తానూ గొంతు కోసుకుని

Siva Kodati |  
Published : May 08, 2021, 02:19 PM ISTUpdated : May 08, 2021, 02:55 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించడం లేదని యువతిని నరికి.. తానూ గొంతు కోసుకుని

సారాంశం

ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి చేసిన తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఆ యువకుడు. 

ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి చేసిన తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu