ప్రేమించడం లేదని.. యువతిపై ప్రేమోన్మాది దాడి, తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : Aug 04, 2021, 03:50 PM IST
ప్రేమించడం లేదని.. యువతిపై ప్రేమోన్మాది దాడి, తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం

సారాంశం

ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు అనంతరం తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సికింద్రాబాద్ బాపూజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది.   

సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. స్థానిక బాపూజీనగర్‌లో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించడం లేదని గిరీశ్ అనే వ్యక్తి యువతిపై బుధవారం కత్తి దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని గిరీశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు గిరీశ్‌, బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్