హైదరాబాద్: స్టార్ హోటల్‌లో శవాలుగా తేలిన ప్రేమ జంట .. ప్రియురాలిని చంపి, ప్రియుడు ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jul 29, 2021, 09:05 PM IST
హైదరాబాద్: స్టార్ హోటల్‌లో శవాలుగా తేలిన ప్రేమ జంట .. ప్రియురాలిని చంపి, ప్రియుడు ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   

హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, సంతోషిగా గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం