ఆరోగ్యమంత్రిని ఆకాశానికెత్తిన కెటిఆర్ (వీడియో)

Published : Sep 02, 2017, 06:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆరోగ్యమంత్రిని ఆకాశానికెత్తిన కెటిఆర్ (వీడియో)

సారాంశం

గత 70 సంత్సరాలలో లక్ష్మారెడ్డి వంటి ఆరోగ్యం మంత్రి రాష్ట్రానికి రాలేదు...

ఈ రోజు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ల క్ష్మారెడ్డిని ఐటి మంత్రి కె తారకరామారావు ఆకాశానికెత్తారు. బహాశా మరొక మంత్రికి ఎపుడూ ఇలాంటి ప్రశంసలు దొరికి వుండవు. అంతేకాదు,

కాబోయే ముఖ్యమంత్రి అని పేరున్న కె టి రామారావు కూడా గతంలో  ఎపుడూ ఎవరిని ఇలా పొగడలేదు. డాక్టర్ లక్ష్మారెడ్డి వంటి ఆరోగ్యశాఖ మంత్రి గత 70 సంవత్సరాలలో రాలేదని అన్నారు.

ఒకవైపు  కెసిఆర్ బంగారు తెలంగాణ తెస్తుంటే , లక్ష్మారెడ్డి ఆరోగ్య తెలంగాణనిర్మిస్తున్నారని కెటిఆర్ అన్నారు. వీడియో చూడండి

 

 

 

 

 

 

మరిన్ని విశేషాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి